● డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ రమేష్ కిషోర్
ఉరవకొండ: స్థానిక ప్రభుత్వాస్పత్రిని 50 పడకల నుంచి వంద పడకలకు ఆప్‌గ్రేడ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ రమేష్ కిషోర్ తెలిపారు. డీసీహెచ్‌ఎస్ పాల్‌రవికుమార్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్‌వీఎస్ చౌదరితో కలసి సోమవారం ఆస్పత్రిలోని అన్ని విభాగాలను ఆయన పరిశీలించారు. పరిశీలనలో బృంద సభ్యులు స్వప్న, సింధూ, సందీప్, పురుషోత్తం, ప్రసన్న తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment