15మంది సీఐలకు డీఎస్పీలుగా పదోన్నతి  | 15 Andhra circle inspectors listed for DSP promotion | Sakshi
Sakshi News home page

15మంది సీఐలకు డీఎస్పీలుగా పదోన్నతి 

Published Sat, Dec 9 2023 6:21 AM | Last Updated on Sat, Dec 9 2023 4:44 PM

15 Andhra circle inspectors listed for DSP promotion - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 15మంది సీఐల­కు పదోన్నతిపై డీఎస్పీలుగా పోస్టింగులు ఇచ్చారు. వీరి పదోన్నతులను ప్రభుత్వం ఆగస్టులో ఖరారు చేసింది. కాగా వారికి తాజాగా పోస్టింగులు ఇస్తూ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

వివరాలు ఇలా ఉన్నాయి:  ఎస్‌.వహీద్‌ బాషా( సీఐడీ), ఎం.హనుమంతరావు(సీఐడీ), టీవీ రాధా స్వామి (ఎస్‌బీ, గుంటూరు), డి.శ్రీహరిరావు (ఏసీబీ), జి.రాజేంద్ర ప్రసాద్‌ (ఇంటెలిజెన్స్‌), బి.పార్థసారథి ( సీఎస్‌బీ, విజయవాడ), కె.రసూల్‌ సాహెబ్‌ (సీఐడీ), ఎం.కిశోర్‌ బాబు ( విజిలెన్స్‌–ఎన్‌ఫోర్స్‌మెంట్‌), డీఎన్‌వీ ప్రసాద్‌ (ఇంటెలిజెన్స్‌), జి.రత్న రాజు ( పోలవరం), పి.రవిబాబు (ఇంటెలిజెన్స్‌), షేక్‌ అబ్దుల్‌ కరీమ్‌ (పీసీఎస్‌ అండ్‌ ఎస్‌), ఎస్‌. తాతారావు (విజిలెన్స్‌–ఎన్‌ఫోర్స్‌మెంట్‌), కోంపల్లి వెంకటేశ్వరరావు(విజిలెన్స్‌–ఎన్‌ఫోర్స్‌మెంట్‌), సీహెచ్‌.ఎస్‌.ఆర్‌.కోటేశ్వరరావు(ఏసీబీ).

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement