3న కేబినెట్‌ సమావేశం | Andhra Pradesh Cabinet meeting on April 3 | Sakshi
Sakshi News home page

3న కేబినెట్‌ సమావేశం

Published Tue, Mar 25 2025 4:55 AM | Last Updated on Tue, Mar 25 2025 4:55 AM

Andhra Pradesh Cabinet meeting on April 3

సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏప్రిల్‌ 3వ తేదీ ఉదయం 11 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో కేబినెట్‌ సమావేశం జరగనుంది.

ఈ సమావేశానికి తీసుకువెళ్లాల్సిన ప్రతిపాదనలను ఏప్రిల్‌ 1వ తేదీ సాయంత్రం 4 గంటలకల్లా సాధారణ పరిపాలన శాఖ(కేబినెట్‌ విభాగం)కు పంపాల్సిందిగా అన్ని శాఖలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ ఆదేశించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement