నేడు కేబినెట్‌ సమావేశం | ap cabinet meeting on 15th April | Sakshi
Sakshi News home page

నేడు కేబినెట్‌ సమావేశం

Published Tue, Apr 15 2025 3:49 AM | Last Updated on Tue, Apr 15 2025 3:49 AM

ap cabinet meeting on 15th April

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం ఉదయం 11 గంటలకు సచివాలయం మొదటి బ్లాక్‌లో కేబినెట్‌ సమావేశం జరగనుంది.

ఈ సమావేశంలో రాజధానిలో చేపట్టే ప్రాజెక్టులతో పాటు ప్రధానమంత్రి పర్యటన తదితర అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని అధికార వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement