
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జూన్ 7వ తేదీ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది..
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జూన్ 7వ తేదీ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లోని రాష్ట్ర మంత్రివర్గ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు జరిగే కేబినెట్ సమావేశానికి తీసుకెళ్లాల్సిన ప్రతిపాదనలను జూన్ 5వ తేదీ మధ్యాహ్నంలోగా సాధారణ పరిపాలనశాఖ (కేబినెట్ విభాగం)కు పంపాలని సీఎస్ కె.ఎస్.జవహర్‌రెడ్డి సోమవారం అన్ని శాఖలను ఆదేశించారు.
ఇదీ చదవండి: నాలుగేళ్లు సుపరిపాలన.. సీఎం జగన్‌కు జేజేలు