
ఫైల్ ఫోటో
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఈ నెల 19వ తేదీన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. సచివాలయంలో ఒకటవ బ్లాక్‌లో జరిగే ఈ సమావేశంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన పారిశ్రామిక విధానానికి ఆమోదం తెలపడంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment