డీఎస్సీ 2008 అభ్యర్థులకు కాంట్రాక్ట్ పద్ధతిలో ఎస్‌జీటీ పోస్ట్‌లు | Ap: 2008 Dsc Candidates Will Be Appoint As Contract Sgt Posts | Sakshi
Sakshi News home page

డీఎస్సీ 2008 అభ్యర్థులకు కాంట్రాక్ట్ పద్ధతిలో ఎస్‌జీటీ పోస్ట్‌లు

Published Thu, Jun 24 2021 10:47 PM | Last Updated on Thu, Jun 24 2021 10:55 PM

Ap: 2008 Dsc Candidates Will Be Appoint As Contract Sgt Posts - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, విశాఖపట్నం: డీఎస్సీ 2008 అభ్యర్థులకు కాంట్రాక్ట్ పద్ధతిలో ఎస్‌జీటీ పోస్ట్‌లు ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కాగా రేపటి నుంచి అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో 306-1918 ర్యాంక్ వరకు 110 మంది అభ్యర్థులకు రేపు కౌన్సెలింగ్ జరగనుండగా, 1921-8659 ర్యాంక్ వరకు 119 మందికి ఈనెల 26న కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. deovsp.netలో విల్లింగ్ జాబితా, చెక్‌లిస్ట్‌ అందుబాటులో ఉంచామని డీఈవో లింగేశ్వర్‌రెడ్డి తెలిపారు. 

చదవండి: ఏపీలో టెన్త్‌, ఇంటర్ పరీక్షలు రద్దు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement