స్టీల్ ప్లాంట్ భూమిపూజపై సీఎం జగన్‌ ట్వీట్‌ | AP CM YS Jagan Tweet on Kadapa Steel Plant Bhoomi Puja | Sakshi
Sakshi News home page

కడప స్టీల్ ప్లాంట్ భూమిపూజపై సీఎం జగన్‌ ట్వీట్‌, ఏమన్నారంటే..

Feb 15 2023 9:32 PM | Updated on Feb 15 2023 9:36 PM

AP CM YS Jagan Tweet on Kadapa Steel Plant Bhoomi Puja - Sakshi

కడప స్టీల్ ప్లాంట్ భూమిపూజపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం..

సాక్షి, తాడేపల్లి: కడప స్టీల్ ప్లాంట్ భూమిపూజపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సజ్జన్ జిందాల్ తో కలిసి స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పాల్గొనడం ఆనందంగా ఉందని.. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ టీమ్‌కి నా శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారాయన.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement