
సాక్షి, అమరావతి: పదవ తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణపై మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. టెన్త్, ఇంటర్ పరీక్షలు కచ్చితంగా నిర్వహిస్తాం అని తెలిపారు. ఇందుకు సంబంధించి తర్వలోనే షెడ్యూల్‌ను ప్రకటిస్తామన్నారు. పరీక్షలు రద్దయ్యాయని అడ్మిషన్లు చేసే ఇంటర్ కాలేజీలపై చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు. ప్రభుత్వ ఉత్తర్వులకు భిన్నంగా పనిచేసే కాలేజీలపై చర్యలు తప్పవని మంత్రి తెలిపారు.
చదవండి: ఉజ్వల భవిష్యత్తు కోసమే పరీక్షలు
Comments
Please login to add a commentAdd a comment