AP: మున్సిపల్‌ కార్మికులతో చర్చలు | AP Government Discussions With Municipal Workers | Sakshi
Sakshi News home page

AP: మున్సిపల్‌ కార్మికులతో చర్చలు

Jan 6 2024 2:30 PM | Updated on Jan 6 2024 9:30 PM

AP Government Discussions With Municipal Workers - Sakshi

సాక్షి,తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ కార్మికులతో ప్రభుత్వం శనివారం చర్చలు జరిపింది. మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్‌, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చించారు. మున్సిపల్‌ కార్మికుల సమ్మె విరమించాలని ప్రభుత్వం కోరింది.

చదవండి: టార్గెట్‌ టీడీపీ.. కేశినేని నాని మరోసారి సంచలన కామెంట్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement