
సీఎం వైఎస్ జగన్‌తో అపోలో సంస్థ ప్రతినిధులు
సాక్షి, అమరావతి: సీఎం సహాయ నిధికి అపోలో హస్పిటల్స్ గ్రూపు కోటి రూపాయలు విరాళం ప్రకటించింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ కింద కనెక్ట్ టు ఆంధ్రాకు మరో కోటి రూపాయలు విరాళం ఇచ్చింది. మొత్తంగా రూ.2 కోట్ల విరాళాలకు సంబంధించిన చెక్కులను గురువారం అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్‌పర్సన్ ప్రీతా రెడ్డి, ప్రెసిడెంట్ (ప్రొక్యూర్‌మెంట్ అండ్ కార్పొరేట్ డెవలప్‌మెంట్) నరోత్తమ్ రెడ్డి, సీఈఓ (ఏహెచ్‌ఈఆర్‌ఎఫ్) కె ప్రభాకర్, సీఈఓ (నాలెడ్జ్ వెర్టికల్) శివరామకృష్ణన్‌లు క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌కు అందజేశారు.
ఇవీ చదవండి:
పవర్ ‘ఫుల్ ఆదా’
ఏపీ: వైద్యుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
Comments
Please login to add a commentAdd a comment