![Appointment Of Five Member Panel On Behalf Of Center In AP High Court - Sakshi](/styles/webp/s3/article_images/2021/06/19/Andhra-pradesh-high-court.jpg.webp?itok=6Vdy6ord)
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించడానికి ఐదుగురు సభ్యులతో కూడిన ప్యానెల్ నియమిస్తూ కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జూపూడి వెంకట కృష్ణకుమార్, దాట్ల దివ్య, వెన్న హేమంత్‌కుమార్, జీవీఎంవీ ప్రసాద్, కిలారు కృష్ణభూషణ్ చౌదరిని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
చదవండి: ఏపీ ఎంసెట్ షెడ్యూల్ ప్రకటన
కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీ సర్కార్
Comments
Please login to add a commentAdd a comment