లోయలోకి దూసుకుపోయిన కారు | Bolero Vehicle Overturned And Fell Into Valley Near Rampachodavaram | Sakshi
Sakshi News home page

లోయలోకి దూసుకుపోయిన కారు

Published Tue, May 24 2022 11:39 PM | Last Updated on Wed, May 25 2022 8:51 AM

Bolero Vehicle Overturned And Fell Into Valley Near Rampachodavaram - Sakshi

రంపచోడవరం–మారేడుమిల్లి రోడ్డులో బర్డ్స్‌ నెట్‌ రిసార్ట్స్‌ సమీపంలో లోయలో పడిన వాహనం   

రంపచోడవరం: రంపచోడవరానికి సుమారు 15 కిలోమీట ర్ల దూరంలోని బర్డ్స్‌ నెట్‌ రిసార్ట్స్‌ సమీపంలో సోమవారం సాయంత్రం బొలేరో వాహనం బోల్తా కొట్టి లోయలో పడింది. కాకినాడ నుంచి చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం కుంట వెళ్తున్న ఈ వాహనంలో నలుగురు ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. కారులో ప్రయాణికుల వివరాలు తెలియరాలేదు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement