తలశిల రఘురామ్‌ కుమార్తె వివాహ వేడుకకు సీఎం జగన్‌ దంపతులు | Cm Jagan Couple Attended Talasila Raghuram Daughter Wedding Ceremony | Sakshi
Sakshi News home page

తలశిల రఘురామ్‌ కుమార్తె వివాహ వేడుకకు సీఎం జగన్‌ దంపతులు

Published Wed, Dec 6 2023 2:55 PM | Last Updated on Wed, Dec 6 2023 3:13 PM

Cm Jagan Couple Attended Talasila Raghuram Daughter Wedding Ceremony - Sakshi

సాక్షి, విజయవాడ: శాసనమండలి సభ్యుడు తలశిల రఘురామ్‌ కుమార్తె వివాహ వేడుకకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు హాజరయ్యారు. ఎ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన వేడుకలో వధువు ప్రణవ, వరుడు విష్ణులను సీఎం జగన్‌, వైఎస్‌ భారతి దంపతులు ఆశీర్వదించారు.

ఈ వివాహ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు హాజరయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement