ఆరోగ్యశ్రీ.. ఇక రాష్ట్రమంతా.. | CM Jagan Launches YSR Aarogyasri Program Across State | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీని ప్రారంభించిన సీఎం జగన్‌

Published Tue, Nov 10 2020 11:59 AM | Last Updated on Tue, Nov 10 2020 4:31 PM

CM Jagan Launches YSR Aarogyasri Program Across State - Sakshi

సాక్షి, అమరావతి: ఆస్పత్రిలో వెయ్యి రూపాయల బిల్లు దాటితే వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య చికిత్స అందించే కార్యక్రమాన్ని మంగళవారం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఇప్పటికే రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో ఈ పథకం అమలవుతోంది. మిగిలిన శ్రీకాకుళం, తూర్పు గోదావరి, కృష్ణా, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఈ పథకాన్ని నేడు సీఎం వైఎస్‌ జగన్ లాంఛనంగా ప్రారంభించారు. నేటి నుంచి ఈ పథకం​రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి రానుంది.  (సచివాలయ సిబ్బందికి డ్రెస్‌‌ కోడ్‌ !)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement