గవర్నర్‌తో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ | CM YS Jagan Met Governor At Raj Bhavan Vijayawada | Sakshi
Sakshi News home page

గవర్నర్‌కు సీఎం జగన్‌ దీపావళి శుభాకాంక్షలు

Published Fri, Nov 13 2020 11:17 AM | Last Updated on Fri, Nov 13 2020 2:32 PM

CM YS Jagan Met Governor At Raj Bhavan Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ : రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌, వైఎస్‌ భారతిరెడ్డి శుక్రవారం ఉదయం రాజ్‌భవన్‌కు వెళ్లారు. హిందువులకు అత్యంత ప్రాశస్త్యమైన దీపావళి పండుగ సందర్భంగా సీఎం జగన్‌.. గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలియచేశారు. అనంతరం రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, అమలవుతున్న సంక్షేమ పథకాలు తదితర అంశాలపై గవర్నర్‌తో ముఖ్యమంత్రి వివరించారు. అరగంటపాటు వీరి భేటీ జరిగింది.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement