
సాక్షి, అమరావతి: శత్రువులను కూడా ప్రేమతో క్షమించాలని చెప్పిన దయామయుడు ఏసుక్రీస్తు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. జీసస్ మహాత్యాగానికి ప్రతీక గుడ్ ఫ్రైడే అని, సాటివారి పట్ల ప్రేమ, అవధులు లేని త్యాగం.. ఇదే జీసస్ జీవితం మానవాళికి ఇచ్చిన సందేశం అని సీఎం వైఎస్ జగన్ గుర్తుచేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
చదవండి: (ఒంటిమిట్ట రామయ్య కోసం.. టెంకాయ చిప్పతో ఊరూరా..భిక్షమెత్తి)