CM YS Jagan Extends Wishes On International Day Of Indigenous People - Sakshi

అంత‌ర్జాతీయ ఆదివాసీ దినోత్స‌వం.. సీఎం వైఎస్‌ జగన్‌ ట్వీట్‌

Published Wed, Aug 9 2023 2:36 PM | Last Updated on Wed, Aug 9 2023 3:17 PM

CM YS Jagan Wish Tweet On International Day Of Indigenous People - Sakshi

సాక్షి, గుంటూరు: అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్విటర్‌ వేదికగా స్పందించారు.  ప్ర‌పంచం ఎంతో అభివృద్ధి చెందుతున్నా గిరిపుత్రులు మాత్రం అమ్మ‌లా భావిస్తున్న అడ‌వుల‌పైనే ఆధారప‌డి జీవిస్తూ.. నిత్యం ప్ర‌కృతిని కాపాడుతున్నారు. వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మన ప్ర‌భుత్వంలో వివిధ కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌వేశ‌పెట్టాం. ‌

నాణ్య‌మైన విద్య‌, వైద్యం వంటి సౌక‌ర్యాలు క‌ల్పిస్తూనే ల‌క్ష‌ల మంది గిరిజ‌నుల‌కు పోడు భూముల‌పై యాజ‌మాన్య హ‌క్కులు క‌ల్పించాం. గిరిజ‌నుల‌కు ప్రాధాన్యత ఇచ్చి, కొత్త‌గా రెండు జిల్లాలను ఏర్పాటు చేశాం. నేడు అంత‌ర్జాతీయ ఆదివాసీ దినోత్స‌వం సంద‌ర్భంగా వారికి నా శుభాకాంక్ష‌లు అంటూ ట్వీట్‌ చేశారాయన.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement