‘40 ఏళ్ల ప్రజాజీవితం’ పుస్తకాన్ని సీఎం జగన్‌కు అందజేసిన ధర్మాన | Dharmana Prasada Rao Presented Book 40 Years Of Public Life To Cm Jagan | Sakshi
Sakshi News home page

‘40 ఏళ్ల ప్రజాజీవితం’ పుస్తకాన్ని సీఎం జగన్‌కు అందజేసిన ధర్మాన

Published Sat, Dec 23 2023 9:11 AM | Last Updated on Sat, Dec 23 2023 9:17 AM

Dharmana Prasada Rao Presented Book 40 Years Of Public Life To Cm Jagan - Sakshi

పుస్తకం ప్రతిని సీఎం జగన్‌కు అందిస్తున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు

సాక్షి, అమరావతి: రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తన ప్రజాజీవితంలో శాసనసభ్యుడిగా, మంత్రిగా చట్టసభల్లో వివిధ అంశాలపై చేసిన ప్రసంగాలతో ‘40 ఏళ్ల ప్రజా­జీవితం’ పేరిట రూపొందించిన పుస్త­కాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అంద­జేశారు.

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యా­ల­యంలో శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను ఆయన కలిసి పుస్తకాన్ని అందించారు.

ఇదీ చదవండి: అభిమానులపై ‘పంజా’! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement