కన్నీటి వ్యధపై లఘుచిత్ర కథ | Documentary Story On The Pain Of Tears | Sakshi
Sakshi News home page

కన్నీటి వ్యధపై లఘుచిత్ర కథ

Published Thu, Apr 28 2022 12:23 PM | Last Updated on Thu, Apr 28 2022 12:23 PM

Documentary Story On The Pain Of Tears - Sakshi

కాశీబుగ్గ:  మారుమూల గెడ్డ.. అందులో నురగలు కక్కుతూ పలువురు మృతిచెందడం.. అటువైపుగా వెళ్లిన వారంతా ఆ దృశ్యాన్ని చూసి ఆందోళన చెందడం.. అయితే ఇదంతా వాస్తవం కాదు. జిల్లా పోలీసు శాఖ నిర్వహిస్తున్న షార్ట్‌ఫిల్మ్‌ పోటీలకు కొంతమంది ఉపాధ్యాయులు కలిసి నటించిన దృశ్యరూపకం. నాటుసారా వల్ల కలిగే అనర్థాలను తెలియజేస్తూ ఈ లఘుచిత్రం రూపొందిస్తున్నారు. పలాస మండలం సరియాపల్లి గెడ్డ వద్ద సన్నివేశం చిత్రీకరిస్తుండగా ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement