సత్తెనపల్లి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తగా గజ్జల సుధీర్ భార్గవరెడ్డి | dr Gajjala Sudhir Bhargava reddy Appointed YSRCP Coordinator for Sattenapally Constituency | Sakshi
Sakshi News home page

సత్తెనపల్లి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తగా గజ్జల సుధీర్ భార్గవరెడ్డి

Published Thu, Jan 9 2025 4:38 PM | Last Updated on Thu, Jan 9 2025 5:32 PM

dr Gajjala Sudhir Bhargava reddy Appointed YSRCP Coordinator for Sattenapally Constituency

సాక్షి,గుంటూరు : వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా డా.గజ్జల సుధీర్ భార్గవరెడ్డిని నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా డా.గజ్జల సుధీర్ భార్గవరెడ్డి మాట్లాడుతూ..సత్తెనపల్లి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళతానన్నారు.


 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement