
సాక్షి, తూర్పుగోదావరి: ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి గోదావరి డెల్టాకు సాగునీటిని విడుదల చేశారు. తూర్పు డెల్టా ప్రధాన కాల్వకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మార్గాని భరత్ మంగళవారం సాగునీరు విడుదల చేశారు. దీంతో పోలవరం స్పిల్‌వే మీదుగా మొదటిసారి గోదావరి జిల్లాలకు సాగునీరు అందనుంది.
చదవండి: జూలై నుంచి కాళేశ్వరం ఎత్తిపోత!