విజయవాడ దుర్గగుడి ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు | Establishment of Vijayawada Durga Temple Trust Board | Sakshi
Sakshi News home page

విజయవాడ దుర్గగుడి ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు

Published Tue, Feb 7 2023 9:48 AM | Last Updated on Tue, Feb 7 2023 10:46 AM

Establishment of Vijayawada Durga Temple Trust Board - Sakshi

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయానికి సంబంధించి ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటైంది. దుర్గగుడి ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

15 మంది సభ్యులతో కూడిన దుర్గగుడి ట్రస్ట్‌ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 15 మంది ట్రస్ట్‌ బోర్డు సభ్యులు చైర్మన్‌ను ఎన్నుకోనున్నారు.అయితే ఎక్స్‌ అఫిషియయోగా దేవస్థాన ప్రధాన అర్చకుడు ఉండనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement