Few SPs Transfers In Andhra Pradesh - Sakshi
Sakshi News home page

ఏపీలో పలువురు ఎస్పీల బదిలీలు

Published Thu, Jun 16 2022 3:19 PM | Last Updated on Thu, Jun 16 2022 4:17 PM

Few SPs Transfers In Andhra Pradesh - Sakshi

విజయవాడ: ఏపీలో పలువురు ఎస్పీలు బదిలీ అయ్యారు. కోనసీమ జిల్లా ఎస్పీగా సుధీర్‌కుమార్‌ రెడ్డి, మంగళగిరి 6వ బెటాలియన్‌ కమాండెంట్‌గా కెవి సుబ్బారెడ్డి , కృష్ణా జిల్లా ఎస్పీగా జాషువా, విజయవాడ డీసీపీగా విశాల్‌ గున్నీ, కర్నూల్‌ జిల్లా ఎస్పీగా సిద్ధార్థ్‌ కౌశల్‌లు బదిలీ అయ్యారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement