Fire Accident In Tirumala Forest Area, Pics And Video Goes Viral - Sakshi
Sakshi News home page

Tirumala Fire Accident: తిరుమల అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం

Published Fri, Feb 25 2022 4:21 PM | Last Updated on Fri, Feb 25 2022 7:26 PM

Fire Accident In Tirumala Forest Area - Sakshi

తిరుమల: తిరుమల అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గోగర్భం డ్యామ్‌ సమీపంలో ఉన్న కాకుల కోన వద్ద అఒక్కసారిగా మంటల చెలరేగాయి. దీనిపై సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది, అటవీ శాఖ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement