
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి వివాహ ఆహ్వాన పత్రికను అందజేస్తున్న శోభా హైమావతి, స్వాతిరాణి
సాక్షి, విజయనగరం: ఎస్.కోట మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి తన కుమారుడు అన్వేష్‌కుమార్ వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు.
తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాయలంలో ముఖ్యమంత్రిని శుక్రవారం కలిసి వివాహ ఆహ్వానపత్రికను అందజేశారు. హైమావతి వెంట జీసీసీ చైర్‌పర్సన్ డాక్టర్ శోభాస్వాతిరాణి ఉన్నారు.
చదవండి: (చెన్నై ఆస్పత్రిలో నారాయణ కాలేజ్ విద్యార్థి మృతి..)
Comments
Please login to add a commentAdd a comment