జగన్‌ బొమ్మ చూపించు నాయనా.. బామ్మ ఆప్యాయత | Gadapa Gadapaku Mana Prabhutvam Program In Srikakulam | Sakshi
Sakshi News home page

జగన్‌ బొమ్మ చూపించు నాయనా.. బామ్మ ఆప్యాయత

Published Sat, Jul 2 2022 9:36 AM | Last Updated on Sat, Jul 2 2022 10:43 AM

Gadapa Gadapaku Mana Prabhutvam Program In Srikakulam - Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫొటోను బామ్మకు చూపిస్తున్న పోలాకి జెడ్పీటీసీ ధర్మాన కృష్ణచైతన్య

శ్రీకాకుళం : పోలాకి మండలం ప్రియాగ్రహారంలో జెడ్పీటీసీ ధర్మాన కృష్ణచైతన్యకు శుక్రవారం ఓ హృద్యమైన అనుభవం ఎదురైంది. పార్టీ నేతలతో కలిసి ఇంటింటికీ వెళ్తూ కోరాడ అమ్మాయమ్మ(84) ఇంటికి వెళ్లారు. బామ్మా నీకు పింఛన్‌ వస్తుందా.. అని అడిగితే.. ‘ఆ వస్తుంది గానీ నాకు జగన్‌ బొమ్మ చూపించు నాయనా..!’ అని ఆప్యాయంగా అడి గింది ఆ బామ్మ. దీంతో కృష్ణచైతన్య సీఎం చిత్రాన్ని బామ్మకు చూపించగా ఆమె మురిసిపోయారు. వేలిముద్ర పడకపోయినా సచివాలయం నుంచి ఒక వ్యక్తి వచ్చి పింఛను ఇస్తున్నారని ఆమె చెప్పి దీవించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement