విశాఖలో భారీ వర్షం | Heavy Rain Fall In Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖలో భారీ వర్షం

Published Thu, Sep 26 2024 12:45 PM | Last Updated on Thu, Sep 26 2024 3:12 PM

Heavy Rain Fall In Visakhapatnam

సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరంలో పలుచోట్ల కుండపోత వర్షం కురిసింది. అల్ప పీడనం బలహీనపడినప్పటికీ నగరంలో భారీ వర్షం పడింది. దీంతో, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్ల మీద వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Heavy rain lashes Visakhapatnam Photo Gallery16

మరోవైపు.. బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇదే సమయంలో నేడు, రేపు ఉత్తరాంధ్రలో విసార్తంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. దక్షిణ కోస్తాలో కూడా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే చాన్స్‌ ఉంది. తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో మత్య్సకారులు సముద్రంలోకి వెళ్లవద్దనే హెచ్చరికలు కొనసాగుతున్నాయి.

Heavy rain lashes Visakhapatnam Photo Gallery12

ఇది కూడా చదవండి: ఎన్టీఆర్‌ దేవరకు వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ సెగ

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement