Higher Pension: Good News For APSRTC Employees - Sakshi
Sakshi News home page

ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌..

Published Wed, Jun 28 2023 6:49 PM | Last Updated on Wed, Jun 28 2023 7:17 PM

Higher Pension: Good News For Apsrtc Employees - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీఎస్‌ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఇకపై హయ్యర్ పెన్షన్‌కు నమోదు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. దీంతో ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల హయ్యర్ పెన్షన్ కల నెరవేరింది. నూతన హయ్యర్ పెన్షన్ అర్హత ప్రకారం 5-6 రెట్లు పెన్షన్‌ పెరగనుంది.

ఈపీఎఫ్‌వో జారీ చేసిన హయ్యర్ పెన్షన్ ఆమోద పత్రాన్ని (నెలకు 25 వేలు హయ్యర్ పెన్షన్ గా నిర్ధారిస్తూ) జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న జి.సత్యనారాయణకు ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు అందజేశారు.  దేశంలో ఏ ఇతర ఆర్టీసీ ఉద్యోగులకు లేని అవకాశం ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు లభించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
చదవండి: దారుణాలకు కేరాఫ్‌ చంద్రబాబే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement