TTD : శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం | Huge Devotees Rush at Tirupati | Sakshi
Sakshi News home page

TTD : శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం

Published Mon, Jul 1 2024 9:49 AM | Last Updated on Mon, Jul 1 2024 9:49 AM

Huge Devotees Rush at Tirupati

తిరుపతి, సాక్షి: తిరుమలలో  తగ్గిన భక్తుల రద్దీ . శ్రీవారి దర్శనానికి 8  గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వ దర్శనానికి 4 కంపార్ట్ మెంట్లలో  వేచి ఉన్న భక్తులు . నిన్న 81,005  మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 28,244    మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.

శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.94   కోట్లు. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనం కోసం 2  కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉండగా.. 4 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement