
సాక్షి, కృష్ణా జిల్లా: గన్నవరం మండలం తెంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాట్ సర్క్యూట్‌తో విజయ పాలిమర్స్ కంపెనీలో మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ వ్యాపించింది. పక్కన పలు ఫ్యాక్టరీలు ఉండటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
ఇవీ చదవండి:
ఇలాంటి పందుల పోటీలు ఎప్పుడైనా చూశారా?
‘ఈస్ట్‌కోస్ట్’లో కోచ్‌ల ఆట
Comments
Please login to add a commentAdd a comment