![Minister Sandya Rani Escort Vehicle Accident At vizianagaram](/styles/webp/s3/article_images/2024/09/12/ministercaraccident1.jpg.webp?itok=bkZJI1K3)
సాక్షి, విజయనగరం: ఏపీ మంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనం మినీ వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో మినీ వ్యాన్ డ్రైవర్ సహా ముగ్గురు కానిస్టేబుల్స్ తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లాలోని బుసాయవలస వద్ద ఏపీ మంత్రి సంధ్యా రాణి ఎస్కార్ట్‌లోని వాహనం ఎదురుగా వస్తున్న మీనీ వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్యూటీలో ఉన్న ముగ్గురు కానిస్టేబుల్స్ సహా మినీ వ్యాన్ డ్రైవర్ గాయపడ్డారు. దీంతో, వారిని విజయనగరంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
![మంత్రి సంధ్యారాణి కాన్వాయ్ కి ప్రమాదం](https://www.sakshi.com/s3fs-public/inline-images/vij.jpg)
ఇది కూడా చదవండి: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం..
Comments
Please login to add a commentAdd a comment