
సాక్షి, విజయవాడ: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కి పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి వెల్లంపల్లి సూర్యనారాయణ (80) అనారోగ్యంతో కన్నుమూశారు. మరికాసేపట్లో భవానీపురం పున్నమీఘాట్ హిందూ శ్మశనవాటిక లో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.
చదవండి: ఆత్మ బంధువులు: మానవత్వమే ‘చివరి తోడు’
లాక్‌డౌన్ ప్రభావం.. తగ్గిన విద్యుత్ ధర
Comments
Please login to add a commentAdd a comment