అంబేద్కర విగ్రహా ఆవిష్కరణపై మంత్రుల సమీక్ష | Ministers Review Meeting On 125 Feets Ambedkar Inauguration In Tadepalli | Sakshi
Sakshi News home page

125 అడుగుల అంబేద్కర విగ్రహా ఆవిష్కరణపై సమీక్ష

Published Wed, Aug 19 2020 5:27 PM | Last Updated on Wed, Aug 19 2020 6:11 PM

Ministers Review Meeting On 125 Feets Ambedkar Inauguration In Tadepalli - Sakshi

సాక్షి, తాడేపల్లి: 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై మాదిగ కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మూరి కనకరావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని మాదిగ కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశానికి మంత్రి ఆదిమూలపు సురేష్‌, విశ్వరూప్‌, వెల్లంపల్లి శ్రీనివాస్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పనులను ప్రారంభించాలని మంత్రులు ఆదేశించారు. అదే విధంగా విగ్రహం ఏర్పాటు కోసం ప్రత్యేకంగా కేటాయించిన స్థలాన్ని మొదటగా స్వాధీనం చేసుకోవాలని మంత్రి సురేష్ అధి​కారులకు ఆదేశించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement