సీఎం చంద్రబాబు ముఖ్య కార్యదర్శిగా ముద్దాడ రవిచంద్ర | Muddada Ravichandra As Principal Secretary To Cm Chandrababu | Sakshi
Sakshi News home page

సీఎం చంద్రబాబు ముఖ్య కార్యదర్శిగా ముద్దాడ రవిచంద్ర

Published Wed, Jun 12 2024 4:13 PM | Last Updated on Wed, Jun 12 2024 4:31 PM

Muddada Ravichandra As Principal Secretary To Cm Chandrababu

సాక్షి, గుంటూరు: ఏపీ సీఎం ముఖ్య కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ముద్దాడ రవిచంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement