Police Raids On Prostitution Houses In Vijayawada, Police Arrested 8 Members - Sakshi
Sakshi News home page

జనావాసాల్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం..

Published Tue, Mar 15 2022 8:55 AM | Last Updated on Tue, Mar 15 2022 10:16 AM

Police Raids Prostitution Houses In Vijayawada - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ఆటోనగర్‌(విజయవాడ తూర్పు): విజయవాడ నగరంలోని రామవరప్పాడు ప్రాంతంలో నివాసాల మధ్య వ్యభిచారం నిర్వహిస్తున్న 8 మందిని సోమవారం రాత్రి అరెస్ట్‌ చేసినట్టు పటమట సీఐ రావి సురేష్‌రెడ్డి తెలిపారు. వేరే ప్రాంతాల నుంచి మహిళలను తీసుకొచ్చి వ్యభిచారంలోకి దింపినట్టు చెప్పారు. ఐదుగురు నిర్వాహకులతో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
చదవండి: మాట్లాడుకుందామని భార్యను హోటల్‌ గదికి పిలిచి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement