ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయం విభిన్న ప్రతిభావంతులైన దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
►మొత్తం ఖాళీల సంఖ్య: 34
► డి.ఎస్.సి. పరిధిలోని ఉద్యోగాలు: –జూనియర్ అకౌంటెంట్–01, జూనియర్ అసిస్టెంట్–08, జూనియర్ ఆడిటర్–01, జూనియర్ స్టెనో–01, ల్యాబ్ టెక్నీషియన్–01, ఎలక్ట్రీషియన్–01, ఎం.పి.హెచ్.ఎ–02.
► డి.ఎస్.సి. పరిధిలోనికి రాని ఉద్యోగాలు: ఆఫీసు సబార్డినేట్/ అటెండర్–07, పబ్లిక్ హెల్త్ మేస్త్రి–01, పబ్లిక్ హెల్త్ వర్కర్–08, కుక్–02, చౌకిదార్–01.
► అర్హతలు: ఎ జూనియర్ అకౌంటెంట్: డిగ్రీ, బీకాం, బీఎస్సీ, బీసీఏ, బీటెక్/బీఈ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
► జూనియర్ అసిస్టెంట్: కంప్యూటర్ ఆటోమేషన్‌కు సంబంధించిన డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
► జూనియర్ ఆడిటర్: కంప్యూటర్ ఆటోమేషన్‌కు సంబంధించిన డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
► జూనియర్ స్టెనో: డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు టైప్ రైటింగ్, షార్ట్‌హ్యాండ్ టైపింగ్‌లో అనుభవం ఉండాలి. వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
► ల్యాబ్ టెక్నీషియన్: డీఎంఎల్‌టీ/ఎంఎల్‌టీ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
► ఎలక్ట్రీషియన్: ఎలక్ట్రికల్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
► ఎంపీహెచ్‌ఏ(స్త్రీలు): ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
► ఆఫీసు సబార్డినేట్(స్త్రీలు): ఏడో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
► పబ్లిక్ హెల్త్ మేస్త్రి(స్త్రీలు): ఏడో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
► పబ్లిక్ హెల్త్ వర్కర్(స్త్రీలు): ఐదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
► కుక్(స్త్రీలు): ఐదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
► చౌకిదార్(స్త్రీలు): ఐదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
► ఎంపిక విధానం: అకాడమిక్ మార్కులు, స్క్రీనింగ్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్. దరఖాస్తును జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఒంగోలు, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ చిరునామాకు పంపించాలి.
► దరఖాస్తులకు చివరి తేది: 22.03.2021
► వెబ్‌సైట్: https://prakasam.ap.gov.in
ఏపీ: ప్రకాశం జిల్లాలో 34 దివ్యాంగుల బ్యాక్‌లాగ్ ఖాళీలు
Published Thu, Mar 18 2021 6:15 PM | Last Updated on Thu, Mar 18 2021 6:15 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment