Holi 2023: Raghu Veera Reddy Holi Celebrations With Family Video Goes Viral - Sakshi
Sakshi News home page

Holi 2023: మరోసారి వైరల్ అవుతున్న రఘువీరారెడ్డి.. హోలీ వేడుకల్లో డ్యాన్స్‌ చేస్తూ..

Published Wed, Mar 8 2023 12:05 PM | Last Updated on Wed, Mar 8 2023 1:42 PM

Raghu Veera Reddy holi 2023 Celebrations With Family Video Viral - Sakshi

సాక్షి, బెంగళూరు: నీలకంఠపురం రఘువీరారెడ్డి.. పీసీసీ మాజీ చీఫ్‌, మడకశిర మాజీ ఎమ్మెల్యే, ఏపీ మాజీ మంత్రి. చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఈయన.. వయసు మీదపడుతున్న ఛాయలతో అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మాత్రం హల్‌ చల్‌ చేస్తుంటారు. తాజాగా.. 

బెంగళూరులో కుటుంబ సభ్యులతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. సరదాగా చిందులు వేస్తూ అల్లరి చేసిన వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement