
సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లావ్యాప్తంగా ఆదివారం రాత్రి ఆకాశంలో చంద్రుడు కనువిందు చేశాడు. ప్రతి పౌర్ణమికి కనిపించే చంద్రుడు కంటే ఈసారి పెద్దగా, మరింత దగ్గరగా రావడంతో ప్రజలు ఆసక్తిగా తిలకించారు. విజయవాడలో చంద్రుడు నీలి వర్ణంలో కనిపించాడు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ
Comments
Please login to add a commentAdd a comment