హడలెత్తించిన నాగుపాము.. నాగరాజుకు ఫోన్‌.. | Snake Catcher Catches King Cobra In Vizag | Sakshi
Sakshi News home page

హడలెత్తించిన నాగుపాము.. నాగరాజుకు ఫోన్‌..

Published Sat, Jun 26 2021 1:35 PM | Last Updated on Sat, Jun 26 2021 1:36 PM

Snake Catcher Catches King Cobra In Vizag - Sakshi

నాగుపామును పట్టుకున్న నాగరాజు 

సింధియా: జీవీఎంసీ 63వ వార్డు పరిధి జయేంద్రకాలనీ లో 6 అడుగుల నాగుపాము స్థానికులను హడలెత్తించింది. శుక్రవారం మధ్యాహ్నం పాము కనిపించిన వెంటనే కాలనీవాసులు స్నేక్‌ క్యాచర్‌ నాగరాజుకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. దీంతో నాగరాజు అక్కడికి చేరుకుని ఆ పామును ఎంతో చాకచక్యంతో పట్టుకుని నిర్మానుష్య ప్రదేశంలో విడిచిపెట్టడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement