TDP Leaders Try To Attack On Kuppam Police Station, Details Inside - Sakshi
Sakshi News home page

కుప్పం పీఎస్‌పై దాడికి యత్నించిన టీడీపీ నాయకులు

Apr 25 2023 1:13 PM | Updated on Apr 25 2023 1:33 PM

TDP Leaders Try To Attack On Kuppam Police Station - Sakshi

సాక్షి, చిత్తూరు: టీడీనీ నేతలు మరోసారి రెచ్చిపోయారు.  తమకేంటి అడ్డు అన్నట్లుగా పోలీస్ట్‌ స్టేషన్‌పైనే దాడికి యత్నించారు టీడీపీ నాయకులు.  అడ్డుకోబోయిన పోలీసుల్ని నెట్టేశారు. ఈరోజు(మంగళవారం) స్థానిక టీడీపీ నాయకులు కుప్పం పోలీస్‌ స్టేషన్‌ వద్దకు మూకుమ్ముడిగా వచ్చారు.

అక్కడ హల్‌చల్‌ చేస్తూ పోలీస్‌ స్టేషన్‌లోకి వెళ్లేందుకు యత్నించారు. దీన్ని అక్కడ ఉన్న సీఐ శ్రీధర్‌,  ఎస్‌ఐ శివకుమార్‌లు అడ్డుకున్నారు. అయితే టీడీపీ నేతలు ఒక్కసారిగా దూసుకురావడంతో సీఐ, ఎస్‌లు కిందపడిపోయారు. ఈ క్రమంలోనే వారు పోలీస్‌ స్టేషన్‌లోకి వెళ్లేందుకు యత్నించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థతి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement