యనమలకుదురులో కొత్త డ్రామాకు తెరదీసిన టీడీపీ | TDP new Drama on Yanamalakuduru Bridge Issue | Sakshi
Sakshi News home page

యనమలకుదురులో కొత్త డ్రామాకు తెరదీసిన టీడీపీ

Published Tue, Nov 22 2022 11:40 AM | Last Updated on Tue, Nov 22 2022 2:38 PM

TDP new Drama on Yanamalakuduru Bridge Issue - Sakshi

సాక్షి, విజయవాడ: యనమలకుదురు కేంద్రంగా టీడీపీ డ్రామాలకు తెరతీసింది. కాంట్రాక్టర్‌ కోర్టుకు వెళ్లడంతో యనమలకుదురు వంతెన పనులు నిలిచిపోయాయి. కేసు కోర్టులో ఉందని తెలిసి కూడా టీడీపీ డ్రామా ఆడటం మొదలుపెట్టింది. ఈ డ్రామాలకు నిరసనగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు కూడా ఆందోళనకు దిగాయి.

కాంగ్రెస్‌ హయాంలో ఈ బ్రిడ్జికి శంకుస్థాపన జరగగా, తర్వాత ఐదేళ్లు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆనాడు వంతెన పనులను టీడీపీ ఏ మాత్రం పట్టించుకోలేదు. అయితే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే పార్థసారథి వంతెన పనులు పూర్తయ్యేందుకు చొరవ చూపిస్తున్నా టీడీపీ నాయకులు నాటకాలు ఆడుతుండటం గమనార్హం.

చదవండి: (ఏలూరులో లారీడ్రైవర్‌పై మోటార్‌ వెహికల్‌ ఇన్సెపెక్టర్‌ దాష్టీకం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement