
గుంటూరు, సాక్షి: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా వైస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘వ్యవహారిక భాషోద్యమానికి తన జీవితాన్నే అంకితం చేసిన మహనీయులు గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారు. మాతృభాష పరిరక్షణకు ఆయన చేసిన కృషి మరిచిపోలేనిది. గిడుగు గారి జయంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారాయన.

వ్యవహారిక భాషోద్యమానికి తన జీవితాన్నే అంకితం చేసిన మహనీయులు గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారు.
మాతృభాష పరిరక్షణకు ఆయన చేసిన కృషి మరిచిపోలేనిది. నేడు గిడుగు గారి జయంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. pic.twitter.com/uT6XUpKmqQ— YS Jagan Mohan Reddy (@ysjagan) August 29, 2024