టుడే మార్నింగ్‌ టాప్‌ 10 న్యూస్‌ | top10 telugu latest news morning headlines 17th october 2022 | Sakshi
Sakshi News home page

టుడే మార్నింగ్‌ టాప్‌ 10 న్యూస్‌

Published Mon, Oct 17 2022 9:30 AM | Last Updated on Mon, Oct 17 2022 10:16 AM

top10 telugu latest news morning headlines 17th october 2022 - Sakshi

1. వరుసగా నాలుగో ఏడాది రెండో విడత ‘రైతు భరోసా’
వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ పథకం రెండో విడతను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం అమలు చేయనున్నారు. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. Munugode Bypoll: ఆఫర్‌ భారీ.. ఆపై సారీ!
చౌటుప్పల్‌ మండలంలోని ఒక సర్పంచ్‌ ఒక పార్టీ నుంచి మరో పార్టీలో చేరారు. ఆయనకు రూ.20 లక్షలు ఆఫర్‌ చేసి.. అందులో రూ.10 లక్షలే ఇచ్చినట్లు తెలిసింది. మిగతా మొత్తం అడిగితే ..
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. ఉత్తరాంధ్రకు అన్యాయం చేసేందుకే టీడీపీతో చేతులు కలిపిన పవన్‌ 
చంద్రబాబు వద్ద ప్యాకేజీలు తీసుకుని ఉత్తరాంధ్రలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించిన పవన్‌కళ్యాణ్‌ రాజకీయాలకు అనర్హుడని, ఆ పార్టీని రద్దు చేయాలని బహుజన పరిరక్షణ సమితి..
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. మంచుకొండల్లో ఎన్నికల వేడి
హిమాచల్‌ప్రదేశ్‌. పర్యాటకులకు స్వర్గధామం. సాహస క్రీడలకు కేరాఫ్‌ అడ్రస్‌. రాష్ట్రంలో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల క్రీడ కూడా ఉత్కంఠ రేపుతోంది. మంచుకొండల్లో రాజకీయ వేడి రాజేస్తోంది. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. పవన్‌.. గో బ్యాక్‌ 
విశాఖపట్నానికి రాజధాని వద్దని, అమరావతికే తాను మద్దతిస్తానని చెప్పటానికి వచ్చిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు విశాఖలో చుక్కెదురైంది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. ఖతం.. టాటా.. వీడ్కోలు..! భారత్‌ జోడో యాత్రపై బీజేపీ వ్యంగ్యాస్త్రాలు
కాంగ్రెస్‌ పార్టీకి పునఃర్‌వైభవం తీసుకొచ్చేందుకు భారత్‌ జోడో యాత్ర పేరిట దేశవ్యాప్త పాదయాత్ర చేపడుతున్నారు 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. వారించినా డోంట్‌ కేర్‌.. ట్రస్‌పై అవిశ్వాసానికి రంగం సిద్ధం
బ్రిటన్‌ ప్రధాన మంత్రి లిజ్‌ ట్రస్‌ను గద్దె దించేందుకు ప్రయత్నాలు వేగవంతం అయ్యాయి!. ఈ మేరకు వందకు పైగా కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యులు.. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. ఆసీస్‌తో వార్మప్‌ మ్యాచ్‌ .. టీమిండియా గెలిచేనా!
ఆ్రస్టేలియాలోని పరిస్థితులకు అలవాటు పడేందుకు అందరికంటే ముందుగా అక్కడికి చేరుకున్న భారత జట్టు స్థానిక జట్లతో రెండు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లాడింది. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. విశ్వక్‌సేన్‌ వ్యక్తిత్వానికి నేను పెద్ద ఫ్యాన్‌ : రామ్‌చరణ్‌
నేను గతంలో రాజమహేంద్రవరంలో రంగస్థలం షూటింగ్‌లో ఉండగా ఉప్పెన ఫంక్షన్‌కు వచ్చా..ఆ సినిమా రూ100కోట్లు సాధించింది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. సెల్ఫీల కోసం వచ్చావా.. బాలయ్యా! 
ఇండ్లలోకి నీళ్లొచ్చి ఇబ్బంది పడుతున్నాం. మా బాధలు చెప్పుకునేందుకు ఆయప్ప అవకాశం ఇవ్వడం లేదు.సెల్ఫీల కోసం ఇక్కడికి వచ్చినాడా!.. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement