రిజిస్ట్రేషన్ల డీఐజీలు, డీఆర్‌ల బదిలీలు | Transfers Of DIGs of registrations and DRs Andhra Pradesh | Sakshi
Sakshi News home page

రిజిస్ట్రేషన్ల డీఐజీలు, డీఆర్‌ల బదిలీలు

Published Fri, Jun 17 2022 6:19 AM | Last Updated on Fri, Jun 17 2022 2:30 PM

Transfers Of DIGs of registrations and DRs Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో పలువురు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్స్‌ (డీఐజీలు), డిస్ట్రిక్ట్‌ రిజిస్ట్రార్లను (డీఆర్‌లను) ప్రభుత్వం గురువారం బదిలీ చేసింది. ఈ మేరకు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌భార్గవ ఉత్తర్వులు జారీచేశారు. బదిలీ అయిన అధికారులు వెంటనే తమకు కేటాయించిన స్థానాల్లో బాధ్యతలు చేపట్టాలని నిర్దేశించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement