తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం | TTD News: August 20 2023 Free Dasrhanam Devotees Rush Updates | Sakshi
Sakshi News home page

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం, సర్వదర్శనానికి ఎంత సమయం అంటే..

Published Sun, Aug 20 2023 8:29 AM | Last Updated on Sun, Aug 20 2023 9:04 AM

TTD News: August 20 2023 Free Dasrhanam Devotees Rush Updates - Sakshi

సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. స్వామివారి ఉచిత దర్శనం కోసం 13కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దర్శనానికి వెళ్ళే భక్తులకు 6 గంటలకు పైగా సమయం పడుతోంది. 

ఇక నిన్న(శనివారం, ఆగష్టు 19) స్వామివారిని 79,242 మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 36,039 కాగా, స్వామివారి హుండీ ఆదాయం 4.76 కోట్లుగా లెక్క తేలింది.
 

ఇదీ చదవండి: ఇక ఆక్టోపస్‌ బృందం పర్యవేక్షణలో శ్రీవారి ఆలయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement