TTD News: June 21, 2023 Tirupati Crowd Status Live - Sakshi
Sakshi News home page

టీటీడీ సమాచారం: ఉచిత దర్శనానికి 15 గంటలు.. ప్రత్యేక దర్శనానికి 3 గంటలు

Published Wed, Jun 21 2023 7:44 AM | Last Updated on Wed, Jun 21 2023 9:39 AM

TTD News: Today June 21 2023 Tirupati Crowd Status Live - Sakshi

సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి చెంతకు భక్తుల క్యూ కొనసాగుతోంది. స్వామివారి దర్శనానికి 17 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని సర్వదర్శనానికి(ఉచిత) 15 గంటలు సమయం పడుతోంది. అలాగే..  ప్రత్యేక దర్శనానికి 3 గంటలు సమయం పడుతోంది. 

ఇదిలా ఉంటే మంగళవారం శ్రీవారిని 71,935 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.11 కోట్లుగా తేలింది.

ఇదీ చదవండి: సాధారణ భక్తుల కోసం.. టీటీడీ ప్రయోగం సక్సెస్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement