TTD: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం | ttd news today june 27 2023 tirupati crowd status live | Sakshi
Sakshi News home page

టీటీడీ అప్‌డేట్‌: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Published Tue, Jun 27 2023 7:39 AM | Last Updated on Tue, Jun 27 2023 9:38 AM

ttd news today june 27 2023 tirupati crowd status live - Sakshi

సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 9 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి ఐదు గంటలు, ప్రత్యేక దర్శనానికి 3 గంటలు సమయం పడుతోంది. 

నిన్న(సోమవారం జూన్‌ 26) శ్రీవారిని 73,156 మంది భక్తులు దర్శించుకున్నారు.  అలాగే.. శ్రీవారి హుండీ ఆదాయం 4.29 కోట్లుగా లెక్క తేలింది.

ఇదీ చదవండి: ఏపీ: ఇక్కడ సీటొస్తే విదేశాల్లో చదవొచ్చు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement