తిరుమల: శ్రీవారి ఆలయంలో నవంబర్ 4న దీపావళి ఆస్థానం నిర్వహించనున్న సందర్భంగా ఆ రోజున వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. నవంబర్ 3న వీఐపీ బ్రేక్ దర్శనాలకు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని భక్తులు ఈ విషయాన్ని గమనించి, సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment