
సాక్షి, విజయవాడ: ఈనాడు, నాగబాబు, టీడీపీ సోషల్ మీడియా పోస్టింగ్‌లపై సీఈవో ముఖేష్ కుమార్ మీనాకి ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ గౌతమ్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. సీఎం జగన్‌పై తప్పుడు పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన ఈనాడు, నాగబాబు, టీడీపీ సోషల్ మీడియా పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment